To order Sri Lalita sahasranaamamam Book without mistakes With Nama Vibhajana WhatsApp 91-81790 47096 శ్రీమాత్రే నమః అక్షరాలు చాలా పెద్దవిగా ఉండి, పెద్దవాళ్లకు కూడా చదువుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి. ఒక్కొక్క నామం విడదీస్తూ, అక్షరసంఖ్య తెలుపుతూ ఉన్న వివరణ ఎలాంటివారికైనాను అర్థం అయ్యే రీతిలో ఉన్నది. మరియు కుంకుమార్చనలో నామాన్ని ఎలా పలకాలో కూడావివరణ ఉంది. కాబట్టి ఈ ఒక్క పుస్తకం చాలు లలితమ్మను అర్థం చేసుకుంటూ పారాయణం చేయడానికి, ఆర్చించడానికి. ఎక్కడా అచ్చు తప్పులు లేకుండా, ఒత్తులు, విసర్గలు మొదలయిన ప్రింట్ దోషాలు లేకుండా జాగ్రత్తపడ్డారు. చాలా చక్కటి పుస్తకం. వెల కట్టలేని పుస్తకం. ప్రతీ గృహంలో ఉండదగిన పుస్తకం. చాలా మంది తప్పులు చదువుతున్నారు. అది తట్టుకోలేక అమ్మ వీళ్ళ ద్వారా ఓ దారి చూపెట్టింది. అందరు తప్పకుండ ఇలాంటి పుస్తకంను బహుమతిగా ఇచ్చే ప్రయత్నం చేయండి. సరిఅయిన రీతిలో లలితమ్మ నామాలు చదివించే యజ్ఞంలో మనము భాగస్వాములము అవుదాం. శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻. తప్పులు లేకుండా పదవిభజనతో... ఇంతకు ముందు ఎప్పుడూ.... ఇలాంటి బుక్ రాలేదు.... శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పుస్తకం తెలుగు లో ప్రతి శ్లోకంలో ఎన్ని నామాలు వస్తాయి? ఏ నామం లో ఎన్ని అక్షరాలు ఉంటాయి ఒక నామాన్ని విడతీసి ఎలా చదువుకోవాలి ? అనేది వివరంగా చెప్పడం జరిగింది . ఈ పుస్తకం దగ్గర పెట్టుకుంటే ఎలాంటి తప్పులు చదవకుండా అమ్మ సహస్రనామం చదువుకోవచ్చు . పుస్తకం కావాల్సినవారు ఈ నెంబర్ కి 91-81790 47096 వాట్సాప్ చేయవచ్చు.











