Войти
  • 1808Просмотров
  • 2 года назадОпубликованоSoundarya lahari by Parvati srinivas

చుంచు దువ్వి పింఛం కృష్ణుడి పాట సౌందర్య లహరి బై పార్వతి శ్రీనివాస్

చుంచు దువ్వి పింఛం గట్టేద గోపాల కృష్ణ పొంచ నుండి పారిపోకుండా "చుంచు" చుంచు దువ్వి పింఛం కట్టి పంచదార పాలు పోసి వెన్నెల రాణి బొజ్జల వేడి బువ్వ పెట్టి బొజ్జో పెడుదు "చుంచు" కాళ్లాకు గజ్జలు కట్టేదా గోపాలకృష్ణ వేళ్ళాకు ఉంగరాలు పెట్టేదా కాళ్లాకు గజ్జలు కట్టి వేళ్ళాకు ఉంగరాలు పెట్టి గోళ్లాకు ఎరుపు ధీర గోరింటాకు పెట్టే ధరా "చుంచు" బొజ్జకు పసిడి గజ్జలు కట్టెద గోపాలకృష్ణ బుజ్జి బుజము త్రిప్పి ఆడరా బజ్జకు పసిడి గజ్జలు కట్టి బుజ్జి బుజం త్రిప్పి ఆడి బంగారు తొట్టె నా మదిలోన బాలకృష్ణ నిదురపోరా "చుంచు" కళ్ళాకు కాటుక పెట్టేదా గోపాలకృష్ణ మెల్లోన హారం వేసేదా ”క" కల్లాకు కాటుక పెట్టి మెడలోన హారం వేసి వల్లోనే పప్పులు పోసి బెల్లం గోడు చేతికిస్తూ "చుంచు" ముత్యాల హారం వేసేదా గోపాలకృష్ణ వచ్చి నా మదిలో నిల్వరా ముత్యాల హారం వేసి వచ్చిన మదిలో నిలిచి బంగారు తోటే నా మదిలోన బాలకృష్ణ నిదురపోరా"చుంచు"