Войти
  • 28Просмотров
  • 5 дней назадОпубликовано🕉️𝐃𝐞𝐯𝐮𝐧𝐢𝐤𝐚𝐭𝐡𝐚𝐥𝐮🔱

రామాయణం బాలాకాండం – శ్రీరాముడి అవతారం నుండి సీత కల్యాణం వరకు పూర్తి కథ

🙏 రామాయణంలోని మొదటి భాగమైన బాలాకాండం – శ్రీరాముడి అవతార రహస్యం, విష్ణుమూర్తి అవతారం, వసిష్ట మహర్షి ఆశీర్వాదం, తాటక వధ, అహల్య శాప విమోచనం, శివధనుర్భంగం, శ్రీరామ – సీతల కల్యాణం వంటి మహద్భుత సంఘటనలతో నిండిన పవిత్ర కథ. ఈ వీడియోలో మీరు తెలుసుకోగల విషయాలు: విష్ణుమూర్తి అవతార రహస్యం దశరథ చక్రవర్తి యజ్ఞం శ్రీరామ–లక్ష్మణుల విద్యాభ్యాసం విశ్వామిత్రునితో సాగిన యాత్ర తాటక వధ అహల్య శాప విమోచనం మిథిలా నగర వైభవం శివధనుర్భంగం సీత–రాముల దివ్య కల్యాణం 🕉 ఈ పవిత్ర కథ మీ కుటుంబానికి శాంతి, ఐశ్వర్యం, ఆనందం కలిగించుగాక. శ్రీరామ జయము! 🙏 🔔 మా చానెల్‌ని Subscribe చేయండి – దేవాలయ కథలు, పురాణాలు, భక్తి వీడియోలు, శ్లోకాలు, మంత్రాలు మరిన్ని పొందండి.